రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన వనపర్తి స్కాలర్స్ కాలేజ్ విద్యార్థులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి వనపర్తి స్కాలర్స్ కాలేజ్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బైపీసీ విభాగానికి చెందిన చావ భవ్యశ్రీ 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, డి. పల్లవి 437 మార్కులతో 4వ ర్యాంక్ సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి...