రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ, జూన్ 19 2026: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టి, రాహుల్ గాంధీ దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో...