రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంపై ప్రశంసలు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 19 2026: ఇతని ముత్తాత ఆగర్భ శ్రీమంతుడు అయినా కూడా స్వదేశీ ఉద్యమం కోసం తన బీరువాలలో గుట్టలుగా ఉన్న విదేశీ వస్త్రాలను అలహాబాద్ వీధుల్లోకి తెచ్చి మంటల్లో వేసేశాడు. స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని, భారత జైళ్లలో అక్షరాలా 3,259 రోజులపాటు చీకటి జీవితం గడిపి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా...