రిజర్వేషన్ డే సందర్భంగా ఛత్రపతి సాహు జీ మహారాజ్‌కు ఘన నివాళులు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27.2026. వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చత్రపతి సాహు మహారాజ్ రిజర్వేషన్ డే కార్యక్రమం సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ మాట్లాడుతూ సాహు మహారాజ్ గారికి పూలమాలవేసి భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం 1902 జూలై 26న రిజర్వేషన్ విధానాన్నిఅమలుచేసినతొలిపాలకుడుఛత్రపతిసాహుజీమహారాజ్,వెనుకబడినవర్గాలకువిద్య,ఉద్యోగాల్లోఅవకాశాలుకల్పించేందుకు ఆయన తీసుకున్న చారిత్రాత్మక...