రిజిస్ట్రేషన్ సేవలపై కార్పొరేట్ నీడ వదు, పీపీపీ విధానం ఉపసంహరించుకోవాలి
కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ ఎన్విఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇన్చార్జ్ ఆలస్యం విరన్ 25 జూలై 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రజా సేవలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమేనని పబ్లిక్ ఫోరం రాష్ట్ర సమన్వయకర్త, వినియోగదారుల రక్షణ, ఆర్టీఐ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ ధ్వజమెత్తారు. అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తాలేఖర్లు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన...