రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కారు అబ్రహం కు ఘన నివాళి….

పొలిటికల్ పవర్ పిన్ 9 టివి జాతీయ దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు మండలం, కడప జిల్లా జులై 04 2026: బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కారు, అబ్రహం(82) కు శనివారం పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. గురు శ్రీ కారు అబ్రహం సి.ఎస్.ఐ చర్చి ఆవరణలోని ఎస్పీజీ ప్రాథమికోన్నత పాఠశాలలో 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అంతేగాకుండా పరి పేతురు, పరిశుద్ధ పౌల్ చర్చి నందు కార్యదర్శిగా మరియు వివిధ విభాగాలలో ఉన్నత...