రి సర్వే పై అవగాహన ర్యాలీ, ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోండి

కాశి నాయన మండల సర్వేయర్ స్వాతి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ జాతీయ సమగ్ర దినపత్రిక రిపోర్టర్. ఎం .ప్రసాద్ రావు కాశినాయన మండలo. కడప జిల్లా: బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం కత్తెర గండ్ల రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే మొదలవుతుందని సోమవారం రీ సర్వే పై అవగాహన ర్యాలీ మరియు గ్రామసభలు ఏర్పాటు చేశారు కాశినాయన మండల తాసిల్దార్ ఆదేశాల మేరకు కాశినాయన మండల సర్వేయర్ స్వాతి ఆధ్వర్యంలో కత్తెర గండ్ల రెవెన్యూ గ్రామాలలో...