రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు.. - విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు భక్తులు తొలి ఏకాదశి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సమేత విఠలేశ్వర స్వామికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం...