రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు
విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ.. 70 సీసీ కెమెరాల పరిశీలన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో వనం శ్రీనివాస్ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. రూపా రెడ్డిని ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులే హత్య చేసినట్లు దర్యాప్తులో నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు...