రూ.3.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ఏదులలో తహసీల్దార్ భవనం విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన రేవల్లిలో ఆధునిక ఎక్స్‌రే యూనిట్ ప్రారంభం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల మండల కేంద్రంలో శనివారం వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి రూ.3.40 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో...