రెండు తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డప్పు రాజు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 29 2026: పటాన్‌చెరు, తెలంగాణ: రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డప్పు రాజు హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన కుటుంబ సభ్యులు, అక్కచెల్లెమ్మలతో కలిసి రాఖీలు కట్టించుకుని పండుగను ఆనందంగా...