రెండు పార్టీల చూపు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే….!!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్రా నాగరాజు రెడ్డి 2029ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,బీజేపీలు రెండూ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం వైసీపీ పార్టీపైనే ఆధారపడాలన్న వ్యూహాలతో ముందుకు వెళుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి! ఏ టైంకి ఎవరితో జతకడతాడో తెలియని చంద్రబాబును ఎంతమాత్రం విశ్వసించలేమన్నది వారి ఆలోచనగా స్పష్టమవుతుంది!2025లోనే మైనారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, 2029ఎన్నికల్లో మెజారిటీపై కన్నేసి అన్నిరాష్ట్రాల్లో తమవ్యూహాలకు పదును పెడుతుంది! ఇక కాంగ్రెస్ కూడా...