రెండ వ విడత ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
ఎన్నోసంవత్సరాలుగాపూరిగుడిసెల్లో,కిరాయిల్లో ఉండి ఎంతో ఇబ్బంది పడ్డము, – లబ్ధిదారులు రషీద ముక్రం, సిరివాటి సుజాత అంజి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 23.2026. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సహకారంతో దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి కృషితో ఆరో వార్డు కౌన్సిలర్ జె. అఖిల తండ్రి సుభాష్ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు రషీద...