రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే దిగువ నేలటూరు జగనన్న కాలనీలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మాణం:-

సిపిఐ బ్రహ్మంగారిమఠం మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ బ్రహ్మంగారిమఠం మండలంలోని దిగువ నేలటూరు గ్రామ జగనన్న కాలనీలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ తీవ్రంగా ఆక్షేపించారు. దిగువ నేలటూరు జగనన్న కాలనీలో ఇప్పటికే సుమారు 70 మంది...