*రేకలకుంట కొండల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న గాలిమరల నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి సంబంధిత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి–సిపిఐ డిమాండ్*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ మఠం మండలం రేకలకుంట గ్రామ పరిధిలోని కొండ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, సంబంధిత శాఖల క్లియరెన్స్‌లు లేకుండా గాలిమరల నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ......రేకలకుంట కొండల్లో గాలిమరల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూ...