రేపటి భవిష్యత్తు కోసం.. నేటి బాల్యాన్ని బలి చేయొద్దు!

  చదువు పేరుతో పసి మనసులపై ఒత్తిడి వద్దు.. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, పాఠశాలలపై అధికారుల నిఘా అవసరం అనపర్తి: రేపటి భవిష్యత్తు కోసం నేటి బాల్యాన్ని బలి చేయొద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. అభం శుభం తెలియని పసి పిల్లలపై చదువు పేరుతో మితిమీరిన ఒత్తిడి తీసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల వయస్సు, వారి మానసిక స్థితి, ఆలోచనా శక్తిని పరిగణనలోకి తీసుకోకుండా విపరీతమైన వర్క్‌ ఇవ్వడం, ర్యాంకులు.. మెరిట్‌ల పేరుతో పోటీ పెంచడం, చదువులో వెనుకబడితే భయపెట్టడం, బెదిరించడం వంటి చర్యలు చిన్నారులపై...