రేపు కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని కాశినాయన తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి.

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 తెలుగు న్యూస్ రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్నియోజకవర్గంలోని కాశినాయన మండలం భూమిలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం మిద్దెల గ్రామంలో సామాజిక శంఖారావం పేరుతో కరపత్రాలు వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ......