రేవంత్ “నోరు అదుపులో పెట్టుకో” అంటూ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్
ఢిల్లీలో హైకమాండ్ ముందే రేవంత్ రెడ్డిని తిట్టిన మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ మీద తిరగబడుతున్న సొంత పార్టీ నాయకులు వరుసగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ "ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం" అంటూ ఉత్తమ్ రేవంత్ రెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న సీతక్క పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 11 2026:...