రేవల్లిలో ఘనంగా మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: రేవల్లి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 7 2026న రేవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యాయ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. మండల ఉపాధ్యాయ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను...