రైజింగ్ సన్ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం మరియు రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు ప్రదానం

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి పెద్దపల్లి పట్టణంలోని స్థానిక *రైజింగ్ సన్ పాఠశాలలో* ఈరోజు ఘనంగా నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సత్కరణ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్* హాజరయ్యారు.   ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విశిష్ట సేవలందిస్తున్న *హిందీ అధ్యాపకురాలు శ్రీమతి లలిత, *ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి హుమేరా**లను ఉత్తమ ఉపాధ్యాయులుగా...