రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం

బీఆర్‌ఎస్ పోరాటంతోనే కాంగ్రెస్ మేల్కొంది కాంగ్రెస్ నాయకుల సవాళ్లు, ఫోటోలకు ఫోజులు హాస్యాస్పదం అల్వాల వెంకటరెడ్డి, పెద్దమందడి బీఆర్‌ఎస్ నాయకులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 10 2026: రైతులకు సాగునీరు అందించాలన్న బీఆర్‌ఎస్ పోరాటం, హెచ్చరికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం నీటిని విడుదల చేసిందని పెద్దమందడి బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకటరెడ్డి అన్నారు. రైతులకు సాగునీరు అందించడం మంచి పరిణామమేనని, దీనిని బీఆర్‌ఎస్ స్వాగతిస్తుందని స్పష్టం...