రైతుబీమా బంద్ అయింది..!

అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచిన రూ.5 లక్షల భరోసా నిలిపివేత రైతు కుటుంబాలను ఆదుకునే పథకాన్ని కొనసాగించాలంటున్న అన్నదాతలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఏన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 05 2026: నాగర్ కర్నూల్ రైతు కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలిచిన రైతుబీమా పథకం నిలిచిపోయిందనే ఆరోపణలు తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నాయకులు...