రైతులకు ఆధునిక సాగుపై అవగాహన

పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా–DAPతో అధిక దిగుబడులపై శిక్షణ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 1 2026: పెద్దమందడి రైతు వేదికలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంట...