రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలి: సీపీఎం డిమాండ్

రైతు ఫర్టిలైజర్ యాప్‌ను ఉపసంహరించుకుని పాత విధానంలోనే యూరియా పంపిణీ  రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక: పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 03 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన మేర యూరియాను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....