రైతులను ఆదుకునేందుకు శ్రీశైలం నీటిని కేఎల్‌ఐ ద్వారా అందించే అవకాశాలు పరిశీలించాలి

ఇప్పటికే వరి సాగు చేసిన రైతులను నష్టపోకుండా అవసరమైన మేరకు నీరు అందించాలి ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలి.. నీటి లభ్యతపై ముందస్తు అవగాహన కల్పించాలి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సూచించిన -వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన...