రైతులను తప్పుదోవ పట్టించే బీఆర్‌ఎస్ ఏనాటికీ అధికారంలోకి రాదు
పంటలకు సకాలంలో నీరందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మండల కాంగ్రెస్ నాయకులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 9 2026: పెద్దమందడి రైతులు నారుమళ్లు వేసుకున్న పరిస్థితులను గుర్తించి పంటలకు సకాలంలో నీరందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం పెద్దమందడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు...