రైతులను నిలువునా దోచుకుంటున్న “బ్రోకర్” కాంగ్రెస్..!
మిల్లర్లతో కుమ్మక్కై ఏ గ్రేడ్ ధాన్యాన్ని బీ-గ్రేడ్‌గా మార్చి దోపిడి మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నేతల వినతి పత్రం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక – పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ బ్యూరో: మే 20 2026 రావూరి నాగేశ్వరరావు: జగిత్యాల మల్యాల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, మిల్లర్ల దోపిడి, కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాలపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు...