రైతులు రసాయన ఎరువులు విపరీతంగా వేయడం ద్వారా భూమి సారాన్ని పూర్తిగా చంపుతున్నారు

– రసాయన మందులు జల్లకుండా భూములను కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని రక్షించుకుందాం, భూ సారా పరీక్షలు లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తుంది, – మన గ్రామాల్లో ఆర్గానిక్ ద్వారా పండించిన పంటలు,కూరగాయలు,పండ్లు తినేది, ప్రస్తుతం గ్రామాలు వదిలి, పట్టణాలకు పోవాలని అందరూ చూస్తున్నారు, – గతంలో భూములు ఉన్న వారికి బంగారం ఉంటే ధనవంతులు అనేది, కానీ నేడు భూములు అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్లడం ప్యాషన్ అయ్యింది, – ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో రైతులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది, ఇతర దేశాలలో...