రైతుల దుస్థితిపై ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

అర్హతలేని ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలకే కాంట్రాక్టులు  –తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వగృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. నెలల తరబడి...