రైతు కు పొలాల్లో దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రియల్ స్టేట్ వ్యాపారస్తుడు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మద్నూర్ మండలం మేనూర్ లో హైవె రైస్ మిల్ పక్కన విశ్వచరణ్ రెడ్డి అనే వ్యక్తి అయన పొలానికి రౌండ్ కంచె వేయడం జరిగింది కంచె వేయడం వల్ల మెంబర్ గంగారాం సర్వేలో ఉన్న వాళ్లకు దారి లేకుండే మోర్రం వేసి పొలం కు పోవడానికి లేకుండా చేసిండు అలాగే విశ్వచరణ్ రెడ్డి పొలం ముందల 11 గుంటలు మెంబర్ గంగారాం పొలం ఉన్నది అమ్మాలని...