రైతు గుండెల్లో.. రమేష్‌బాబు

కార్యకర్తలకు ఆపన్నహస్తం.. రైతు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ.. వ్యాపార రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు.. ప్రజలతో మమేకమే ఆయన బలం.. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ ఆగస్టు 31 2026: రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజలకు, కార్యకర్తలకు దూరం కాకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నాయకుడు జూపల్లి రమేష్‌బాబు. రైతు కుటుంబం నుంచి ఎదిగి వ్యవసాయ రంగంపై అవగాహన పెంచుకున్న ఆయన.. రైతుల సమస్యలను అర్థం చేసుకుంటూ వారికి అండగా...