రైతు పంట అంటేనే మన బతుకు! విత్తనం మీద హక్కు రైతుదే.. భూమిపై హక్కు రైతుదే.. పంటపై అధికారం రైతుదే! 36వ అఖిల భారత కిసాన్ మహాసభలకు అంకితం… వ్యాసకర్త: బస్కి నాయక్ బానోత్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. ఆ ఆహారాన్ని పండించేది రైతు. రైతు పంట పండించాలంటే విత్తనం కావాలి, సాగు భూమి కావాలి, నీరు కావాలి. అందుకే రైతు వ్యవసాయం అనేది కేవలం ఒక వృత్తి కాదు. అది దేశ ఆహార భద్రతకు పునాది. రైతు పంట అంటేనే దేశ ప్రజల బతుకు. ఈ నేపథ్యంలో తెలంగాణ...