రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు
ఖిల్లా ఘణపురం – పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం త్వరలో ఆధునిక గోదాముల నిర్మాణం చేపడతాం -వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 09 2026: రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే...