రైతు సలహా నూతన కమిటీ ఎంపిక -ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: 30 మందికి గాను 10 మంది వనపర్తి ప్రతినిధులకు అవకాశం రైతుల సమస్యలు, సూచనలు, అవసరాలను నేరుగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ATMA ఆధ్వర్యంలో జిల్లా రైతుల సలహా కమిటీ (DFAC) ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చైర్మన్‌గా, పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ మాజీ సర్పంచ్ విట్ట సూర్యచంద్రారెడ్డి వైస్...