*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*
పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లి పుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం మొదలెట్టకముందే.. వైసిపి లోకి టిడిపి వాళ్ళని తీసుకు వెళ్లడం.. కొనుగోలు ప్యాకేజీ లు అందజేయడం కూడా జరిగిందంటూ చెప్పుకొస్తున్న ప్రజానీకం... ఓబులవారిపల్లి మండలం లో క్యాంపు రాజకీయాలు మొదలవడం..? లక్షల్లో ప్యాకేజీలు.. ప్రజల భవిష్యత్తును అమ్మకానికి సిద్ధపడ్డ నాయకులు..?