రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ 

 – మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ,  పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 10. 2026. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం కు సంబంధించిన చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ  డికె. అరుణ తో కలిసి దేవరకద్ర...