రోజువారి వాకింగ్ వల్ల గుండె భారాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది
– జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషిగుండెఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుందని జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ అన్నారు. జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్,పట్టణంలోఆదివారం జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్,నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.గౌరవ...