రోజువారీ వాకింగ్ వల్ల గుండె భారాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది

– జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని  జైభారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ అన్నారు.  జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్.పట్టణంలోఆదివారం జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్.నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా   జై భారత్ వాకింగ్ క్లబ్ నూతనకమిటీనిఎన్నుకోవడంజరిగింది.గౌరవఅధ్యక్షులుయం.కిషన్.నాయక్,అధ్యక్షులుజెయం.మిషేక్,ఉపాధ్యక్షులు కోట్ల కృష్ణయ్య గౌడ్, యస్....