రోడ్డుమీద చేతివృత్తులు చేసుకొని బ్రతికే వారి మీద ప్రభుత్వ అధికారులు ప్రతాపం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి నందు అక్కడ గ్రంధాలయం ఉండేది గ్రంధాలయం ఆనుకొని మూడు కుటుంబాలు ఎస్సీ సామాజిక వర్గాలు మూడు కుటుంబాలు బిసి సామాజిక వర్గాలు దాదాపు 45 ఏళ్లు 50 ఏళ్ల నుండి మూడు కుటుంబాలు చెప్పులు కొట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు మూడు కుటుంబాలు మేఘాలు రిపేర్ చేసుకుంటూ తాళాలు అలాగే చిన్న...