– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యా ర్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ, దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు,
– ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 10.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని నుంచి పెబ్బేరు వెళ్లే దారిలోగలభీమాకలువప్రక్కనప్రధాన రహదారి పై పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా పడవేస్తున్నారు.ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది. దీంతో ప్రతి రోజు అక్కడే వాకింగ్ కు ప్రజలు వెళ్తుంటారు.దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు, వాహనదారులు ముక్కులు మూసుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
అసలు సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేననిప్రజలు,వాహనదారులుమండిపడుతున్నారు.పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా పడవేస్తున్నారు.దంతో దుర్వాసన వెదజల్లు తోందని, చర్మవ్యాధులు,శ్వాసకోశసమస్యలు,గుండె,కిడ్నీ,ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలపై స్థానికులుఆందోళనచెందుతున్నారనితెలిపారు.భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతోమాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ, దుర్వాసన వెదజల్లు తోంది. ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది. దీంతో భక్తులు ఆలయానికి రావాలంటేనే జంకుతున్నా రు. నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాల కు కూడాఆటంకంకలుగుతోందనిఅర్చకులుఆవేదనచెందుతున్నారు.అసలు సమస్యకు కారణం మున్సిపాలిటీనిర్లక్ష్యమేననిభక్తులుమండిపడుతున్నారు. రోజు రోజుకు ప్రజలరద్దీ పెరగనున్నందున, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి శు భ్రం చేయించి, పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు, పాదాచారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిసరాల పవిత్రతను కాపాడాలని వారు కోరారు.ఈ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
