రోడ్డు పక్కన చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన
– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ, దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు, – ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 10.2026. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని నుంచి పెబ్బేరు వెళ్లే దారిలోగలభీమాకలువప్రక్కన ప్రధాన రహదారి పై పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా...