రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: పెద్దమందడి / అడ్డాకుల మండలం పెద్దమునగల్ చెడు గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెల్టూరు స్టేజ్ సమీపంలో గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్...