రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భోగి రెడ్డి సిద్ధారెడ్డి,,,,!
మరణించిన కూడా అవయవ దానం ద్వారా మరో ప్రాణాలలో వెలుగులు నింపిన గొప్ప మనిషి,,,,! తాను చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీతెలుగు న్యూస్ బ్రహ్మంగారిమఠం వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప (జిల్లా):- బ్రహ్మంగారిమఠం మండలంకు చెందిన మద్ది రెడ్డి పల్లి గ్రామానికి చెందిన భోగి రెడ్డి సిద్ధారెడ్డి అనే వ్యక్తి కమలాపురం వద్ద 10,06,2026 బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడం...