రోడ్డు మీదనే పేరుకుపోయిన చెత్త
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 13 2026: ఫలక్ నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు రాజనాబౌలి అలాగే వెంకటేశ్వర స్వామి మందిరం తదితర ప్రాంతాలలో దుర్వాసనతో కూడిన చెత్త కుప్పలు రోడ్డుపైకి దర్శనం ఇచ్చాయి ఇక్కడి నుండి పాఠశాలలకు వెళ్లేవారు మరియు మందిరానికి వెళ్లేవారు అలాగే బస్తివాసులకు ఇబ్బందికరంగా మారినది దయచేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించగలరని మరి ఎవరు కూడా...