రౌడీయిజానికి చెక్.. నేరస్తులకు జిల్లా బహిష్కరణ
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి –ఎస్‌పీ నచికేత్ విశ్వనాథ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా ప్రతినిధి, జూన్ 17 2026: జిల్లాలో రౌడీయిజాన్ని ఏమాత్రం సహించబోమని, పదేపదే నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు జిల్లా బహిష్కరణ చర్యలు కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పులివెందుల,...