లంకసాగర్ క్రాస్ రోడ్డులో ఎస్సీ కమ్యూనిటీ భవనం భూమి వివాదం

ఆక్రమణల నుంచి కమ్యూనిటీ భవనాన్ని కాపాడాలని స్థానికుల విజ్ఞప్తి ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం భూమిపై వివాదం ప్రభుత్వం జోక్యం చేసుకుని స్థలాన్ని పరిరక్షించాలని స్థానికుల డిమాండ్ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 18 2026: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు లంకసాగర్ క్రాస్ రోడ్డులో భూమి సమస్యలు కొనసాగుతున్నాయి. 2006లో రేణుకా చౌదరి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న సమయంలో ఎంపీ నిధులతో సర్వే...