లక్షల కోట్ల వారసురాలు… అయినా ఆమె… ఆ అనంత పద్మనాభుడికి సామాన్యుల్లోనే అతి సామాన్య దాసురాలు!!*
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి** ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా గుర్తింపు పొందిన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువైన నిధులు ఉన్నాయి. ఆ నిధులకు వారసులు, కస్టోడియన్లు అయిన ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన వారే అశ్వతి తిరునాళ్ గౌరీ లక్ష్మీ బాయి. రాజరికం పోయినా, నేటికీ ప్రజలు ఆమెను 'రాణి' అని పిలుస్తారు. కానీ ఆమె మాత్రం...