POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 6:39 pm Posted by : POLITICAL POWER

లక్ష్మి భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ నూతన దేవాదాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: పెద్దమందడి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భూనీల లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ నూతన బాధ్యతలు ఈఓ (ఏండ్డోమేట్ ఆఫీసర్) శ్రీనివాస్ గౌడ్ శనివారం రోజు తీసుకోవడం జరిగింది. వారిని ఆలయ కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణ మరియు పురోహితులు జిన్న భాస్కర్ శర్మ మరియు పెద్దలు పల్లె సత్యనారాయణ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు నరేష్ కుమార్ రాఘవేందర్ సూర శ్రీను నాగన్న సేనాపతి మరి గ్రామ భక్తులు ప్రజలు వారిని ఆహ్వానించి సన్మానించుకోవడం జరిగింది. ఈవో తో పాటు వారి సహచర ఈవో జయపాల్ రెడ్డినీ కూడా సన్మానించుకోవడం జరిగింది.