లాభం చేకూర్చెందుకా.. కమిషన్లు రానందుకా వాడుకలోకి రాని మరుగుదొడ్లుఅధికారుల పర్యవేక్షణ లోపమే ఈ దుస్థితి

బిసి పొలిటికల్ జెఎసి వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు.. పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 2026: మదనాపురం మండల కేంద్రంలో సామూహిక మరుగుదొడ్లను నిర్మించి 8 నెలలు కావస్తున్న వాడుకలోకి రావడం లేదని, బీసీ పొలిటికల్ జెఎస్సి వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బడికి నీ మహేందర్ నాయుడు ఆరోపించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక,ప్రభుత్వ ఆసుపత్రి మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర ప్రజలకు ఉపయోగ...