లింగారెడ్డిపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బత్తుల సుభాషిని నామినేషన్!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ న్యూస్ కలసపాడు అక్టోబర్ 22 2026: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం లింగారెడ్డిపల్లె గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా బత్తుల సుభాషిని బరిలోకి దిగారు. బుధవారం ఆమె కలసపాడు ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సురేష్ కుమార్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా బత్తుల...